AKP: నర్సీపట్నం RTO కార్యాలయంలో RTI ఆపిళ్లపై విచారణ సాగించారు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అక్టోబర్ 12, 2005 సంవత్సరం నుంచి అమలులోకి తెచ్చారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచారం కొరకు RTI కార్యకర్తలు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ అధికారులు నెల రోజులలో వారు అడిగిన సమాచారం ఇవ్వకపోతే అప్పీలుకు వెళ్లే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: నిబంధనల ప్రకారం RTI అప్పిళ్లు


