హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'థింక్ లైక్ ఆన్ ఎంటర్‌ప్రెన్యూర్' పోస్టర్ ఆవిష్కరణ

VSP: కెరియర్ కేటలిస్ట్ ఫోరమ్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 3న నిర్వహించనున్న 'థింక్ లైక్ ఆన్ ఎంటర్‌ప్రెన్యూర్' సెషన్ పోస్టర్‌ను స్థానిక ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య కె. వెంకటసుబ్బయ్య శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు స్వయం ఉపాధి దిశగా అడుగులు వేస్తూ, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా మారి దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలన్నారు.