హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలన

VZM: టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేష్ శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా చెల్లూరు గ్రామ సమీపంలో మంత్రి నారా లోకేష్ నిర్వహించనున్న నియోజకవర్గ కార్యకర్తల సమావేశ సభ ప్రాంగణ ఏర్పాట్లను శుక్రవారం ఎమ్మెల్యే అతిది గజపతిరాజు పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.