TPT: జిల్లాలోని నాగలాపురంలో ఉదయం 7 గంటలకే మద్యం విక్రయాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. తెల్లవారుజామునే కూలి పనులకు వెళ్లే కార్మికులు మద్యం సేవించే పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. అక్రమ మద్యం విక్రయాలపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే పేద కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఉదయాన్నే మద్యం విక్రయాలా.?


