AKP: స్త్రీ శక్తి పథకం అమలు చేయడం వలన నర్సీపట్నం ఆర్టీసీ డిపోకు గణనీయంగా ఆదాయం తగ్గింది. పథకం అమలు చేయడానికి ముందు ప్రతి రోజు రూ. 11 లక్షల ఆదాయం డిపోకు వస్తుండేది. పథకం అమలైన తర్వాత సరాసరి రోజుకు రూ. 5 లక్షల ఆదాయం మాత్రమే వస్తుందని ఆర్టీసీ డిపో అధికారులు తెలిపారు. మరోవైపు ఓఆర్ 70% నుంచి 95% పెరిగింది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఆర్టీసీ డిపోకు తగ్గిన ఆదాయం


