NDL: డోన్ పట్టణంలోని ప్రార్థన సమయం జాన ప్రభాకర్ ఆధ్వర్యంలో ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. వృద్ధులకు పూలమాలలు వేసి స్వీట్లు పంచి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వృద్ధాప్యంలో ఉన్న వారిని ప్రేమతో పలకరించి వారి అవసరాలు కనుక్కొని తీర్చడం మన ధర్మం అని వృద్ధులు మన నుంచి కోరుకునేది పిడికెడు అన్నం ఒక మంచి పలకరింపేనన్నారు.
ఆంధ్రప్రదేశ్
డోన్‌లో ఘనంగా వయోవృద్ధుల దినోత్సవం


