KRNL: హాలహర్వికి చెందిన విశ్వనాథ్, వరలక్ష్మి దంపతులు మూడు నెలల వ్యవధిలో మృతిచెందడంతో కుమార్తెలు మమత(14), మానస(10) అనాథలయ్యారు. మమత 10వ తరగతి, మానస 5వ తరగతి చదువుతున్నారు. తల్లిదండ్రులు లేక ‘తల్లికి వందనం’ పథకం అందడం లేదని బంధువులు తెలిపారు. బాలికల చదువు, భవిష్యత్తుకు ప్రభుత్వం, దాతలు సహాయం చేయాలని స్థానికులు కోరారు.
ఆంధ్రప్రదేశ్
అనాథలైన చిన్నారుకు ‘తల్లికి వందనం’ కట్.!


