హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ నెల 24న 'చలో కలెక్టరేట్'

BPT: స్వాతంత్య్రం వచ్చి 80 ఏళ్లవుతున్నా దళిత, గిరిజన వాడలు నేటికీ ఆర్థిక, సామాజిక వివక్షకు గురవుతున్నాయని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు కంకణాల ఆంజనేయులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలపై ఈ నెల 24న ఒంగోలులో నిర్వహించే 'చలో కలెక్టరేట్'కు దళిత, గిరిజన వాడల నుంచి ప్రజలు వందలాదిగా తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.