E.G: లాలా చెరువు మున్సిపల్ హైస్కూల్ గణిత ఉపాధ్యాయురాలు ఎం. మంగారాణి ఫిన్‌లాండ్‌లోని తుర్కు యూనివర్సిటీలో ఫౌండేషనల్ లిటరసీ, న్యూమరసీ శిక్షణలో పాల్గొన్నారు. ప్రాథమిక స్థాయిలో గణిత భావనలు, విద్యార్థుల స్థాయికి అనుగుణంగా బోధన, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ (TLM) వినియోగంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. విద్యామిత్ర కార్యక్రమం అమలు, సాధించిన ప్రగతిని వివరించారు.
ఆంధ్రప్రదేశ్
ఫిన్‌లాండ్‌లో శిక్షణ పొందుతున్న హైస్కూల్ టీచర్


