హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పార్టీ బలోపేతానికి కార్యకర్తలే వెన్నెముక'

SKLM: రణస్థలం మండల కేంద్రంలోని ఎంపీ అప్పలనాయుడు తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నియోజకవర్గ టీడీపీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదని, తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. టీడీపీ పార్టీ బలోపేతానికి కార్యకర్తలే వెన్నెముక అని అన్నారు.