కృష్ణ: పెడనలో వైసీపీ నేతల మధ్య కొనసాగుతున్న విభేదాలు పార్టీ అధినేత వైఎస్ జగన్ దృష్టికి వెళ్లినట్లు సమాచారం. నియోజకవర్గ ఇన్‌చార్జ్ రాము హారిక, జెడ్పీటీసీ రత్నకుమారి మధ్య కొంతకాలంగా కోల్డ్‌వార్ నడుస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రత్నకుమారికి ఐదు జిల్లాల ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగించడాన్ని రాము వ్యతిరేకించినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్
జగన్ దృష్టికి పెడన పంచాయితీ?


