ATP: దేశవ్యాప్త సగటు వర్షపాత లోటుతో పోలిస్తే ఎల్‌నినో ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో లోటు నాలుగు రెట్లు ఎక్కువగా ఉందని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పేర్కొన్నారు. వైసీపీ పాలనలో ఇలాంటి పరిస్థితులు వస్తే నిర్లక్ష్యంగా వ్యవహరించే వారని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్షించి ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
వర్షపాత లోటుపై ముందస్తు ప్రణాళికలు: ఎమ్మెల్యే


