హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే చొరవతో సమస్యకు పరిష్కారం

SKLM: సోంపేట మండలం పలాసపురంలో చాలా రోజులుగా ఉన్న లో వోల్టేజ్ సమస్యకు పరిష్కారం లభించింది. స్థానిక టీడీపీ నాయకులు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బెందాళం అశోక్ బాబుకు సమస్యను తెలిపారు. ఎమ్మెల్యే స్పందించి విద్యుత్ అధికారులతో మాట్లాడి కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు .శుక్రవారం విద్యుత్ సిబ్బంది కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు పనులు ప్రారంభించారు.