కృష్ణ: మచిలీపట్నం జనసేన మేయర్ అభ్యర్థిగా బండి రామకృష్ణను ప్రకటించడంపై జనసేన నాయకుడు కొట్టే వెంకట్రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ, ఎవరినీ సంప్రదించకుండా ఏకపక్షంగా అభ్యర్థిని ప్రకటించడం సరికాదన్నారు. తనకు మేయర్ పదవి ఇస్తామని హామీ ఇచ్చి జనసేనలోకి ఆహ్వానించారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'మేయర్ అభ్యర్థి ఎంపికపై అసంతృప్తి'


