సిమ్ కార్డుల ద్వారా జరుగుతున్న మోసాలు, నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం కీలక నిబంధనలు అమల్లోకి తీసుకురానుంది. ఒక వ్యక్తి పేరు మీద జారీ చేసే సిమ్‌ల సంఖ్యపై పరిమితి విధిస్తూ కొత్త మార్గదర్శకాలను సిద్ధం చేసింది. దేశవ్యాప్తంగా ఆగస్టు 24 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. కేంద్రం 'సంచార్ సాథి' పేరుతో ప్రత్యేకమైన పోర్టల్, యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది.
వ్యాపారం
సిమ్ కార్డు మోసాలకు చెక్


