హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు ఇవాళ కూడా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,210 పెరిగి రూ.1,60,480కి చేరింది. ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,100 పెరిగి రూ.1,47,100 ఉంది. అటు కిలో వెండి ధర రూ.5,000 పెరిగి రూ.2,65,000లకు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.
వ్యాపారం
మరోసారి షాకిచ్చిన బంగారం ధరలు


