AKP: రాజాం నుంచి తురకలపూడి వరకు రహదారి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే KSNS రాజు చొరవతో పనులు చేపట్టినట్లు కూటమి నాయకులు తెలిపారు. రహదారి పూర్తయితే ఎర్రవాయి ప్రాంత ప్రజల రాకపోకలకు ఇబ్బందులు తొలగుతాయని పేర్కొన్నారు. రోడ్డు నిర్మాణానికి సహకరించిన ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజుకు ఎర్రవాయి ప్రాంత ప్రజలు, కూటమి నాయకులు కృతజ్ఞతలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్
రాజాం–తురకలపూడి రహదారి నిర్మాణం


