AKP: జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈనెల 30న చోడవరంలోని ప్రేమ సమాజం వద్ద మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి పీవీఎస్‌ఎన్ రాజు తెలిపారు. వీర మహిళ అధ్యక్షురాలు నందవరపు రమాదేవి నాయుడు ఆధ్వర్యంలో శిబిరం జరుగుతుందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 30న మెగా రక్తదాన శిబిరం


