హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

HIT TV తరుఫున వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు 

NTR: HIT TV కుటుంబ సభ్యులందరికీ వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు. ప్రతి ఇల్లు సంతోషాల నిలయంగా, ప్రతి మహిళా శక్తికి ప్రతిరూపంగా ఎదగాలని, ఆ జగన్మాత కటాక్షంతో ఆయురారోగ్యాలు, సిరిసంపదలు వెల్లివిరియాలని కోరుకుంటున్నాం. ప్రతి కుటుంబంలో సౌభాగ్యం, శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ.. హిట్ TV తరుఫున వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.