హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దుర్గమ్మ సన్నిధిలో ఎమ్మెల్యే

SKLM: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారిని ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు శ్రావణమాసం రెండో శుక్రవారం సందర్భంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. అనంతరం ఆలయ ప్రసాదాన్ని స్వీకరించారు.