NTR: గంపలగూడెం మండలంలో పారిశుధ్య లోపం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సాయిబాబా గుడి సమీపాన రోడ్డుపైనే చెత్త పేరుకుపోవడంతో దుర్వాసన వెదజల్లుతోంది. రామాలయంలో జరిగిన కార్యక్రమ ఇస్తరాకులు శుక్రవారం రహదారిపై పడవేయడంతో పందులు, కుక్కలు చేరి పరిస్థితి మరింత దారుణంగా మారింది. దోమలు, ఈగలు పెరిగి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: అధికారుల నిర్లక్ష్యం.. రోగాల బారిన ప్రజలు


