ELR: ఉంగుటూరులో ఎనిమిదికి పైగా ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట ఉండటంతో ప్రజలకు ఎంతో అనుకూలంగా ఉంది. దీనికి తోడు నూతనంగా రూ.40 లక్షల నిధులతో సీసీ రోడ్డు వేయడంతో రాకపోకలకు ఎంతో బాగుంది. సుస్వాగతం పలుకుతున్నట్లుగా ఉన్న కార్యాలయాల సముదాయం, అభివృద్ధి చెందిన రహదారి చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే ప్రజలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ప్రభుత్వ కార్యాలయాలు ఒకేచోట..!


