హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రజలు అందరూ సంతోషంగా ఉండాలి'

కృష్ణా: జిల్లాలో శ్రీ వరలక్ష్మీ అమ్మవారి పూజలు జరుపుకుంటున్న ప్రజలకు మంత్రి కొల్లు రవింద్ర శుభాకాంక్షాలు తెలిపారు. అమ్మవారి  కృపాకటాక్షాలతో మీ కుటుంబంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, శాంతి ఎల్లప్పుడూ నిండుగా ఉండాలని పెర్కొన్నారు. జిల్లా ప్రజల సమస్యకు ఎల్లప్పుడు ముందు ఉంటానని మీ బాధ్యతనే మా లక్ష్యం అని తెలియజేశారు.