హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఆశ్చర్యం పరుస్తున్న బ్రహ్మ కమలాలు..!

KKD: శంఖవరంలో విరబూసిన బ్రహ్మ కమలాలు అందరిని కనువిందు చేసున్నాయి. కంద సుబ్బారావు, సత్యవతి దంపతుల ఇంటి వద్ద ఒకే మొక్కకు ఏకంగా 7 బ్రహ్మ కమలం మొగ్గలు పూయడంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒకేసారి ఏడు మొగ్గలు రావడం.. రెండు పువ్వులు పూయడంతో దంపతులు ఆనందం వ్యక్తం చేశారు. శ్రావణమాసం వరలక్ష్మి పూజ సమయంలో బ్రహ్మ కమలాలు పూయడంతో అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.