AKP: కోటవురట్ల మండలంలో కైలాసపట్నం రాజగోపాల స్వామి ఆలయం, రాజుపేట,కోటవురట్ల శివాలయాలు లింగాపురం అయ్యప్ప దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయాల్లో శ్రావణ శుక్రవారం వరలక్ష్మి దేవి వ్రతం పూజలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మహిళలు ఆలయాలకు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని కుంకుమ పూజలు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఆలయాల్లో భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీదేవి పూజలు


