PLD: హైదరాబాద్ KPHB రోడ్ నం.1లోని ఓ ప్రైవేట్ హాస్టల్లో చిలకలూరిపేట పండరీపురానికి చెందిన యామిని(24) ఆత్మహత్య చేసుకొంది. తనకు ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపానికి గురై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకొన్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్
ఉద్యోగం రాలేదని యువతి సూసైడ్!


