హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

TPT: రేణిగుంట బాలాజీ మెడికల్ కాలేజీ ఆవరణలో గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది. పోలీసులు కాలేజీ ఆవరణలో గుంత తవ్వుతూ.. ఉండగా మృతదేహం బయటపడినట్లు తెలిపారు. మృతదేహానికి ప్లాస్టిక్ కవర్ చుట్టి ఉండటం అనేక అనుమానాలకు తావిస్తోంది. కాగా, ఘటన స్థలంలోనే పోస్ట్ మార్టం నిర్వహించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన సీఐ మంజునాథ రెడ్డి విచారణ ప్రారంభించినట్లు తెలియజేశారు.