W.G: తణుకు, ఇరగవరం మండలాలకు సంబంధించిన ఉపాధ్యాయులకు ఈనెల 22న క్లస్టర్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు MEO ఎస్ శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ సమావేశాలు జరుగుతాయని వివరించారు. భౌతిక శాస్రం, జీవశాస్త్రం బోధించే ఉపాధ్యాయులంతా ఇరగవరం ఉన్నత పాఠశాలలో జరిగే సమావేశవానికి హాజరుకావాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
22న ఉపాధ్యాయుల క్లస్టర్ సమావేశాలు


