KKD: శ్రావణ మాసం రెండో శుక్రవారం సందర్భంగా తుని ప్రధాన మార్కెట్‌లో భారీగా పెరిగిన జనసందోహం. వరలక్ష్మీ వ్రతం, ప్రత్యేక పూజల కోసం పూజా సామగ్రి, పూలు, పండ్లు, పసుపు- కుంకుమల కొనుగోలుకు మహిళలు తరలివచ్చన సందర్భం మనం చూడవచ్చు. శ్రావణ మాసం ప్రారంభమైనప్పటి నుంచి తునిలో ఇదే అత్యంత భారీ రద్దీ అని స్థానికుల వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: నేడు వరలక్ష్మీవ్రతంతో కిక్కిరిసిన మార్కెట్లు


