హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు తెలిపిన: ఎమ్మెల్యే

ATP: శింగనమల నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు తెలిపారు. లక్ష్మీదేవి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజల ప్రతి అడుగులో విజయం, ప్రతి రోజు ఆనందం, ప్రతి క్షణం ప్రశాంతత కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పారు. శ్రావణ మాసంలో పవిత్రమైన ఈ పండుగను అందరూ భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని సూచించారు.