ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా గొట్టుముక్కల శ్రీ అంకమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక అలంకరణ మహోత్సవం నిర్వహించారు. అమ్మవారి అలంకరణకు రూ.4.50 లక్షల విలువైన కరెన్సీ నోట్లను వినియోగించారు. ఆలయ ముఖ మండపాన్ని నోట్ల తోరణాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద అమ్మ వారిని దర్శించుకున్నన్నారు.
ఆంధ్రప్రదేశ్
కరెన్సీ రూపంలో భక్తులకు దర్శనమిచ్చిన అంకమ్మ తల్లి


