GNTR: బిజినెస్ పార్ట్‌నగర్‌షిప్ పేరుతో తండ్రీకొడుకుల్ని మోసం చేసిన 6గురిపై పట్టాభిపురం PSలో కేసు నమోదు చేశారు. విజయపురికి చెందిన తండ్రీకొడుకులైన నారాయణ స్వామి, మోహనరావును కొందరు నమ్మించి నావా మెడికల్ వెంచర్స్ LLCలో పెట్టుబడి పెట్టాలని కోరగా, వారు రూ.65 లక్షలు ఇచ్చారు. లాభాలను ఇవ్వకపోవడంతో చంద్రశేఖర్, రఘవంశీ, శివశంకర్, కిషోర్, జయశ్రీ, రత్నకుమారిపై ఫిర్యాదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఘరానా ‘పార్ట్‌నర్‌షిప్’ మోసం!


