AKP: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసాగిల్ శుక్రవారం రాత్రి 7.30కు విజయవాడలో బయలుదేరి 8.30కు భోగాపురం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి విశాఖలోని నొవొటెల్ హోటల్‌కు వస్తారు. శనివారం ఉదయం 9.15 నిమిషాలకు బయలుదేరి సబ్బవరంలోని పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ఆంధ్రప్రదేశ్
నేడు నగరానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి


