హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆరుగురు వ్యక్తులపై ఎద్దు దాడి

ASR: చింతపల్లి పట్టణ ప్రాంతంలో ఆరుగురు వ్యక్తులపై ఎద్దు దాడి చేసింది. చింతపల్లిలో ప్రధాన రహదారిలో ఎవరి పనుల్లో వాళ్ళు ఉండగా ఎద్దుకు ఎదురుగా ఎవరు ఉంటే వాళ్లపై దాడి చేయడంతో గాయపడిన వ్యక్తులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పశువుల యజమానులు దయచేసి దాడి చేస్తున్న ఎద్దులను వారే అదుపులో పెట్టుకోవాలని స్థానికులు కోరుతున్నారు.