కృష్ణా: మొవ్వ మండలం పాలంకిపాడు గ్రామానికి చెందిన యార్లగడ్డ ధనుంజయరావుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.1,01,292 చెక్కును ఎమ్మెల్యే వర్ల కుమార్ సోదరుడు వర్ల చైతన్య లబ్ధిదారుని గృహానికి వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు.
ఆంధ్రప్రదేశ్
లబ్ధిదారుడికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత


