NTR: విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ గోదావరి నీటితో నిండుకుండలా మారింది. పోలవరం దిగువన ఉన్న పట్టిసీమ నుంచి గోదావరి నీటిని ఎత్తిపోస్తుండటంతో కృష్ణానది ఎరుపెక్కినట్లు కనిపిస్తోంది. కృష్ణానదికి వరద లేకపోవడంతో బ్యారేజీ మొత్తం గోదావరి నీటితోనే నిండిపోయింది. ఈ అరుదైన దృశ్యాలను డ్రోన్ కెమెరా ద్వారా చిత్రీకరించారు, అవి ఆకట్టుకుంటున్నాయి.
ఆంధ్రప్రదేశ్
VIDEO: డ్రోన్ కెమెరాలో అద్భుత దృశ్యాలు


