హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొమరాడ గ్రామం సమీపంలో ఏనుగుల గుంపు

PPM: కొమరాడ గ్రామం సమీపంలో ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ సిబ్బంది శుక్రవారం ఉదయం తెలిపారు. ఖరీఫ్ పంటల సాగు సమయం కావడంతో రైతులు పొలాలకు వెళ్లేందుకు భయపడుతున్నారు. గ్రామస్థులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ ఏనుగుల గుంపును వెంటనే ఈ ప్రాంతం నుంచి తరలించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.