NTR: విజయవాడ వేదికగా 23, 24 తేదీలో "వికసిత్ భారత్ యువ రాజకీయ నేతల డైలాగ్ (వీబీపుల్డ్) 2047" జరగనుందని జిల్లా అధ్యక్షులు గొటిక శివకృష్ణరెడ్డి తెలిపారు. బలమైన ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించడంలో యువ నాయకులను ప్రేరేపించడం దీని లక్ష్యమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాల నుండి 500 మందికి పైగా యువ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు.
ఆంధ్రప్రదేశ్
విజయవాడలో వీబీపుల్డ్ 2047 సదస్సు


