హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

ASR: పాడేరు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టును పొరుగు సేవల పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు డీఈవో భానుమూర్తిరాజు తెలిపారు. కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీతోపాటు ఎంఎస్ ఆఫీస్, తెలుగు/ఇంగ్లిష్ టైపింగ్ నైపుణ్యాలు ఉన్న అభ్యర్థులు ఈ నెల 24 నుంచి 29వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.