PLD: వినుకొండ(M) ఉమ్మడివరం, చెట్టుపల్లి గ్రామాల్లో ప్రజల సమస్యలను తెలుసుకున్న టీడీపీ నాయకులు స్పందించి తమ సొంత నిధులతో ఎల్‌ఈడీ వీధిలైట్లు ఏర్పాటు చేశారు. దీంతో పలు వీధుల్లో వెలుగులు రావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తమ వంతు సహకారం అందిస్తామని నాయకులు తెలిపారు. వీధిలైట్లు ఏర్పాటు చేసిన నాయకులను గ్రామస్తులు అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
గ్రామాల్లో ఎల్ఈడి వీధిలైట్ల ఏర్పాటు!


