హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మన ఊరు మన జెండా కార్యక్రమం

VZM: బొండపల్లి మండలంలోని దేవుపల్లి గ్రామంలో మన ఊరు మన జెండా కార్యక్రమం నిర్వహించారు. బిజెపి ఓబీసీ రాష్ట్ర అధ్యక్షులు రొంగలి గోపి శ్రీనివాస్ బిజెపి పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఓబిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాసరావు, ఓబీసీ జిల్లా అధ్యక్షులు డి. దేవుడునాయుడు పాల్గొన్నారు.