ELR: జంగారెడ్డిగూడెం సర్కిల్ స్థాయి పోలీసుల కవాతు, నేర దర్యాప్తుపై సిబ్బందికి శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు పరేడ్ అనంతరం మాట్లాడారు. నేర స్థలంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, క్షేత్రస్థాయి దర్యాప్తు వేగవంతంపై అవగాహన కల్పించారు. ప్రమాద స్థలాలను భద్రపరచడం, ఫోటోగ్రఫీ, వీడియోల ద్వారా ఆధారాలు సేకరించడం వంటివి వివరించారు.
ఆంధ్రప్రదేశ్
జంగారెడ్డిగూడెంలో పోలీసుల కవాతు


