ELR: నూజివీడు పట్టణంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ, శ్రీ గౌతమీ విద్యా సంస్థల ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. సేవ సంస్థ ఛైర్మన్ లయన్ పి కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. డ్రైనేజీలలో చెత్త వేయడం వలన మురుగునీరు ముందుకు వెళ్లక దోమలు విజృంభిస్తాయి అన్నారు. ప్రపంచ శాంతి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. విద్యార్థి దశ నుంచి సోదర భావం ఉండాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: నూజివీడులో అవగాహన ర్యాలీ


