ఏలూరు జిల్లాలో ఏడాది కాలంలో 2.30 కోట్ల మంది మహిళలు 'స్త్రీ శక్తి ' పథకాన్ని వినియోగించుకున్నారని ఏపీఎస్ఆర్టీసీ డీపీటివో షబ్నం తెలిపారు. జిల్లాలోని 300 బస్సులలో 165 బస్సులను ఈ పథకానికి కేటాయించామని, దీని ద్వారా మహిళలు రూ.73.21 కోట్ల మేర లబ్ధి పొందారని చెప్పారు. ప్రయాణికుల సౌకర్యార్థం బస్సుల కండిషన్ ను నిరంతరం రీబిల్ట్ చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో 2.30 కోట్ల మందికి 'స్త్రీ శక్తి' లబ్ధి: DPTO


