ELR: వేలేరుపాడు మండలంలోని 23 పోలింగ్ కేంద్రాల్లో ఆగస్టు 22, 23, 29, 30 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించనున్నట్లు తహసీల్దార్ ఎన్.శ్రీనివాస్ తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు BLOలు అందుబాటులో ఉంటారన్నారు. 01.10.2026 నాటికి 18 ఏళ్లు నిండే వారు కొత్త ఓటుకు అప్లై చేసుకోవచ్చన్నారు. ఓటర్ కార్డులో పేరు, జెండర్ సవరణలు, ఓటు బదిలీకి అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'వేలేరుపాడులో ప్రత్యేక ఓటరు నమోదు క్యాంప్'


