NTR: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఇవాళ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 11:32 గంటలకు అన్నప్రసాద సదనం, మహాప్రసాద భవనం ప్రారంభోత్సవం జరుగుతుందని, తెలిపారు. ఒకే విడతలో 800 మంది భోజనం చేసేలా సదుపాయం త్వరలో అందుబాటులోకి తీసుకోస్తామని చెప్పారు. దీంతో యాంత్రీకృత వంటశాలలు అందుబాటులోకి తెచ్చినట్లు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
ఇంద్రకీలాద్రిపై నూతన భవనాలు ప్రారంభం


