హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేర్చాలి'

ATP: రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు విస్తృతంగా ప్రచారం చేయాలని సమాచార పౌర సంబంధాల శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఎంవీఎస్ ప్రసాద్ సూచించారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా అనంతపురంలోని జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ ప్రధాన కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ప్రతి ఉద్యోగి బాధ్యతాయుతంగా పనిచేయాలని చెప్పారు.