హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

షీలా రెడ్డికి కీలక బాధ్యతలు?

ATP: ఆంధ్రప్రదేశ్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ ఇన్‌ఛార్జి వైస్‌ ఛాన్స్‌లర్‌గా ప్రొఫెసర్‌ సి.షీలా రెడ్డి నియామకం ఖరారైనట్టు తెలుస్తోంది. ప్రస్తుత VCS.ఎ.కోరి పదవీకాలం ఈనెల 23న ముగుస్తుండగా, తదుపరి VCని కేంద్ర ప్రభుత్వం ఇంకా ఖరారు చేయలేదు. పూర్తిస్థాయి వీసీని నియమించే వరకు ప్రస్తుతం వర్సిటీ డీన్‌గా వ్యవహరిస్తున్న షీలా రెడ్డిని ఇన్‌ఛార్జి వీసీగా నియమించే అవకాశం ఉంది.