హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు జిల్లాకు రానున్న సీఎం

AKP: జిల్లా కె.కోటపాడు మండలం ఎ.కోడూరు గ్రామంలో రేపు సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. 'స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర' కార్యక్రమంలో పాల్గొని, అనంతరం ప్రజావేదిక వద్ద జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ పర్యటన కోసం సుమారు 1,200 మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.