NLR: జిల్లా రాపూరు మండలం సానాయిపాలెంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు ఢీకొన్న ఘటనలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి అయినట్లు వారు పేర్కొన్నారు. వెంటనే వారిని 108 ద్వారా ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి


